కొబ్బరినీళ్లను ఏ సమయంలో తాగితే మంచిది ?
ప్రకృతిలో మనకు సహజసిద్ధంగా లభించే అనేక రకాల పానీయాల్లో కొబ్బరినీళ్లు ముందు వరుసలో నిలుస్తాయి. ఇవి శరీర తాపాన్ని తగ్గిస్తాయి. వేడిని తగ్గిస్తాయి. తక్షణ శక్తిని అందిస్తాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. సహజసిద్ధమైన ఎంజైమ్‌లు, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు వీటిలో ఉంటాయి. అందువల్ల కొబ్బరినీళ్లు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. అయితే కొబ్బరి నీళ్లను రోజులో ఎప్పుడైనా తాగవచ్చు. కానీ కింద తెలిపిన సమయాల్లో తాగడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. ఉదయాన్నే … Read more









