Viral Photo : ఈ ఫొటో ఉన్న చిన్నారి హీరోయిన్ మాత్ర‌మే కాదు.. బాక్స‌ర్ కూడా.. గుర్తు ప‌ట్టారా..

Viral Photo : టాలీవుడ్ కి అందాల ముద్దుగుమ్మ‌లు చాలా మందే ప‌రిచ‌యం అవుతున్నారు. ప‌రాయి రాష్ట్రానికి చెందిన భామ‌ల‌కి మంచి గుర్తింపు వ‌స్తుంది. వెంకటేష్ నటించిన `గురు` చిత్రంతో తెలుగు వారికి పరిచయమైంది అందాల భామ రితికా సింగ్. ఈ సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. నటిగా రీతికాకు మంచి మార్కులే వేసారు క్రిటిక్స్. అయితే రితిక తెలుగు సినీపరిశ్రమలో ఆశించినంత గా బిజీకాలేకపోయింది. ప్రస్తుతానికి తమిళంలోనే అడపాదడపా నటిస్తోంది. ఇక … Read more