పవిత్ర గంగాజలం గురించి చాలా మందికి తెలియ‌ని విష‌యాలు ఇవి..!

గంగానది….. హిందువుల‌ మతం, విశ్వాసం, స్వచ్ఛతలకు ప్రధాన సూచికంగా గంగానదిని భావిస్తారు. పురాతన కాలం నుండి మతపరమైన, పవిత్రమైన కార్యక్రమాలకు గంగానది జలాలను ఉపయోగిస్తున్నారు. కుటుంబంలో ఎవరు జన్మించినా, ఎవరైనా మృతి చెందినా గంగాజలాన్ని వారిపై చల్లితే పవిత్రులవుతారని విశ్వాసం. అందుకే ఈ గంగాజలాన్ని తమ ఇళ్ళలో, దేవుడి గుడిలో పెట్టుకొని పవిత్రమైనది భావిస్తారు. ఈ నీరు ఎన్ని రోజులైనా పాడవ్వదంటారు. ఈ నీటిని తీసుకోవడం వలన పాపాలు చేసినవారికి మోక్ష ప్రదానం లభిస్తుంది. మరణించే సమయంలో … Read more