రోడ్డు ప్రమాదాలకు 5 ముఖ్య కారణాలు ఇవే..!
మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు భద్రతకు సంబంధించిన సూచనలు, జాగ్రత్తలు చెబుతూ వాహనదారుల్లో అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ రోడ్డు ప్రమాదాలు ఏమాత్రం తగ్గడం లేదు సరికదా.. ఇవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అయితే అసలు ఎక్కడైనా సరే.. రోడ్డు … Read more









