రోజూ గుప్పెడు వేయించిన శ‌న‌గ‌లు.. అంతే.. అధిక బ‌రువు మ‌టాష్‌..!

అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గాల‌నుకుంటున్నారా? మీ స‌మాధానం అవును అయితే మీరు మీ నిత్య ఆహార‌పు అల‌వాట్ల‌లో ప‌లు మార్పులు చేసుకోవాల్సిందే. సాధార‌ణంగా మ‌న‌కు క్యాల‌రీలు అధికంగా ఉండే ఆహారాల‌పైనే మ‌క్కువ ఎక్కువ‌గా ఉంటుంది. అయితే అధిక క్యాల‌రీలు ఉండే ఆహారాలు బ‌రువు పెంచుతాయ‌ని మాత్రం చాలా మంది గ్ర‌హించ‌లేరు. దీంతో అధికంగా బ‌రువు పెరుగుతుంటారు. ఈ క్ర‌మంలో పెరిగిన బ‌రువును త‌గ్గించుకోవ‌డం కోసం నానా అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. అయితే డైట్‌లో ఫైబ‌ర్ (పీచు ప‌దార్థం) పుష్క‌లంగా … Read more