ప‌టిక బెల్లాన్ని క‌చ్చితంగా తినాల్సిందే.. ఎందుకంటే..?

పటిక బెల్లం ఆరోగ్యకరమైనది. అందుకే ఆలయాల్లో సైతం ఈ పటిక బెల్లాన్ని వాడతారు. వైద్యులు కూడా పంచదారను విషంతో పోలుస్తారు, అందువల్ల పంచదార బదులు తీపి కోసం పటిక బెల్లం లేదా నల్లబెల్లం వాడటం ఎంతో మేలు. ఈ రోజుల్లో మనం పటిక బెల్లం వాడటం మానేస్తున్నాం. టీలో వేసుకొని… దాన్ని కరిగించుకునేంత టైమ్‌ కూడా లేని బిజీ రోజులు ఇవి. కానీ పటిక బెల్లం వాడటం వల్ల మనం ఎన్నో రకాల వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు. … Read more