Roshini : చిరంజీవి మాస్టర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అవాక్కవుతారు..!
Roshini : తెలుగు తెరపై సందడి చేసి ఎంతో మంది ప్రేక్షకుల మనసులని గెలుచుకున్న చాలా మంది భామలు ఉన్నారు. వీరిలో కొందరు పెళ్లిళ్లు చేసుకొని వెండితెరకి దూరమయ్యారు. అయితే కొందరు భామలు మాత్రం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఆనాటి అందాల తారలు కొందరు ఇటు తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు. కానీ తక్కువ సినిమాలకే పరిమితమయ్యారు. వారిలో ఒకరు రాధిక సదనా ఉరఫ్ రోషిణి. ఈ పేరు చెబితే గుర్తుపెట్టుకోవడం కష్టమే, కానీ మెగాస్టార్ … Read more









