ఆర్పీ పట్నాయక్ కు మూవీ ఆఫర్స్ రాకుండా చేసింది ఆ స్టార్ హీరో అని మీకు తెలుసా..?
తేజ డైరెక్షన్లో వచ్చిన చిత్రం అనే మూవీతో ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత తేజ డైరెక్షన్లోనే వచ్చిన నువ్వు నేను, జయం సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు ఆర్పి. ఆ తర్వాత నాగార్జున లాంటి పెద్ద హీరోల సినిమాలకి మ్యూజిక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి ఆర్పి పట్నాయక్ సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ చేయకుండా సినిమాల్లో నటించాల్సి రావడం వెనుక ఉన్న విషయం ఏంటో చూద్దాం.. … Read more









