భారత్‌కు చెందిన S-400కు త్వరలో రానున్న S-500 కు తేడాలు ఏమిటో తెలుసా..?
భారత సైన్యం పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది .దీనికి కారణం మనకు పటిష్ఠమైన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండటమే. భారత్ త్వరలో S-500 ను కూడా కొనుగోలు చేయనుంది. S-400, S500 మధ్య తేడాలు ఇప్పుడు చూద్దాం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, POKలో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాకిస్థాన్ భారత్‌లోని జమ్మూ, పంజాబ్, రాజస్థాన్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లతో … Read more









