టాలీవుడ్ హీరోస్ లో అత్యంత రిచ్చెస్ట్ హీరో ఎవరో తెలుసా..?
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొనే స్టార్ హీరోస్, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంతో సినిమాలను సరిగ్గా చేయడం లేదు. మహేష్ బాబు ఎక్కువ యాడ్స్ లో కూడా నటించాడు. కానీ వీరిద్దరికంటే ఎక్కువగా సంపాదించాడు హీరో సచిన్ జోషి… పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా, ఇతను చేసిన సినిమాలు చాలా తక్కువ, మౌనమేలనోయి,ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను అనే సినిమాల్లో నటించాడు సచిన్ జోషి, ఇవి … Read more









