ఉమ్మిని మింగడం మంచిదా..? లేదా పదే పదే ఊసేయాలా..?
మన శరీరంలో అవయవాలకు కావల్సిన పోషకాలు, శక్తి, ఆక్సిజన్‌లను మోసుకుపోయేది రక్తం. అనంతరం ఆయా అవయవాలు, కణజాలాల నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, ఇతర వ్యర్థాలను కూడా రక్తం మోసుకెళ్తుంది. అనంతరం అది ఫిల్టర్ అవుతుంది. అయితే నోట్లో ఊరే ఉమ్మి (Saliva) ఇందుకు భిన్నమైంది. ఈ క్రమంలో కొందరు ఉమ్మిని మింగకుండా పదే పదే బయటకు ఊస్తుంటారు. ఇంకా కొన్ని సందర్భాల్లోనైతే గాయాల వంటివి అయినప్పుడు వచ్చే రక్తాన్ని నోట్లోకి పీల్చుకుంటారు కొందరు. అయితే అసలు … Read more









