Saloni : మర్యాద రామన్న హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటి.. చూపు తిప్పుకోలేరు..!
Saloni : రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ చిత్రం మర్యాద రామన్న. ఈ సినిమా చిన్న సినిమాగా తెరకెక్కి పెద్ద విజయం సాధించింది. ఇందులో కథానాయికగా నటించింది సలోని. రెండు దశాబ్దాలలో ఇండస్ట్రీ కి పరిచయమైనా ఎంతో మంది హీరోయిన్స్ లో అచ్చ తెలుగు అమ్మాయిలాగా అనిపించినా నటీమణులు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఆ కొంతమందిలో సలోని ఒకరు అని చెప్పాలి. చూడడానికి మన పక్కింటి అమ్మాయిలాగా కనిపించే ఈ హీరోయిన్ తెలుగు, … Read more









