ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్.. ఎంతో మంది అగ్ర హీరోలతో నటించింది.. ఈమె ఎవరో గుర్తు పట్టారా..?
ఇటీవల సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్, చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ చిన్నప్పటి పిక్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. గుండులో, బూరె బుగ్గలతో అమాయకంగా.. కనిపిస్తున్న ఈ చిన్నారిని చూసి అభిమానులు మైమరచిపోతున్నాయి. మరి ఆమె ఎవరా అనే కదా మీ డౌట్.. సమీరా రెడ్డి. నరసింహుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన సమీరా.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి … Read more









