సంధ్య దీపాన్ని ఇలా వెలిగించండి.. మీకు ఉండే సమస్యలు అన్నీ తొలగిపోతాయి..!
వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా కూడా మంచి పరిష్కారం ఉంటుంది. ఈ విధంగా ఆచరిస్తే సమస్యలకి దూరంగా ఉండొచ్చు. పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. సాయంత్రం పూట దీపాన్ని వెలిగిస్తే చాలా మేలు కలుగుతుంది ముఖ్యంగా చాలా మంది తప్పకుండా సంధ్య వేళ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఆనందం కలుగుతుంది. లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది సంధ్య వేళలో దీపాన్ని పెట్టేటప్పుడు ఎటువంటి వాస్తు నియమాలని పాటించాలి ఎలా చేస్తే మేలు కలుగుతుంది … Read more









