సంక్రాంతి రోజు వీటిని దానం చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. క‌ష్టాలు వ‌స్తాయి..!

ఏ పండుగ వ‌చ్చినా స‌రే హిందువులు చాలా ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఇక తెలుగువారు ఘ‌నంగా జ‌రుపుకునే పండుగ‌ల్లో సంక్రాంతి పండుగ కూడా ఒక‌టి. ఈ పండుగ రోజు అనేక పూజా కార్య‌క్ర‌మాలు చేయ‌డంతోపాటు దాన ధ‌ర్మాలు కూడా చేస్తుంటారు. ముఖ్యంగా ఈ పండుగ రోజు సూర్యున్ని పూజిస్తారు. ఆ త‌రువాత దానాలు, ధ‌ర్మాలు చేస్తుంటారు. ఇక సంక్రాంతి స‌మ‌యంలో అంద‌రూ త‌మ కుటుంబ స‌భ్యులు, బంధువుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ధాన్యం స‌మృద్ధిగా ఉంటుంది … Read more