Sanusha Santosh : బంగారం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో చూశారా..?

Sanusha Santosh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే.. ఆ రోజుల్లోనే కాదు ఇప్పటికీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. పవన్ సినీ కెరీర్ లో ఎన్ని విజయాలు ఉన్నాయో, అలాగే కొన్ని పరాజయాలు కూడా వున్నాయి. వాటిలో అన్నవరం, బంగారం వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మీరా చోప్రా జంటగా నటించిన సినిమా బంగారం. ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులను నిరాశపరిచినా.. … Read more