Saptapadi : పెళ్లి సమయంలో 7 అడుగులు ఎందుకు నడుస్తారు.. తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం..!
Saptapadi : హిందూ వివాహాల్లో అనేక ఆచారాలు పాటిస్తారు. ఈ ఆచారాలు ఒక్కో ప్రదేశంలో ఒక్కోలా ఉంటాయి. అయితే 7 ప్రమాణాలు, కన్యాదానం వంటివి మాత్రం హిందూ వివాహాల్లో దాదాపుగా ఉంటుంది. హిందూ వివాహాల్లో ఇవి ఖచ్చితంగా పరిగణించబడతాయి. ఇవి లేకుండా జరిగే వివాహం దాదాపుగా ఉండదనే చెప్పవచ్చు. తాజాగా అలహాబాద్ కోర్టు కూడా సప్తపది హిందూ వివాహానికి చాలా ముఖ్యమైనది అని అభివర్ణించింది. హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహానికి సప్తపది తప్పనిసరి అని, అప్పుడే … Read more









