ఆ దేవాలయంలో హనుమాన్ విగ్రహం నోట్లో కొబ్బరికాయ పెడితే అది పగులుతుంది తెలుసా..?
దేవాలయాలకు వెళ్లినప్పుడు ఎవరైనా దైవాన్ని దర్శించుకుని ఆ తరువాత కొబ్బరికాయ కొడతారు. ఏ ఆలయంలోనైనా ఇలాగే ఉంటుంది. కొబ్బరికాయ కొట్టి దైవాన్ని మొక్కితే అనుకున్నవి నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే గుజరాత్‌లో ఉన్న ఆ ఆలయంలో కొబ్బరి కాయను కొట్టాల్సిన పనిలేదు. ఆలయంలో ప్రతిష్టించబడిన ఆంజనేయ స్వామి విగ్రహం నోట్లో కొబ్బరికాయ పెడితే చాలు, ఆ కొబ్బరికాయ రెండు ముక్కలై బయటకు వస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. దీన్ని చూసేందుకు, అలా కొబ్బరికాయను కొట్టేందుకు చాలా … Read more









