స‌ర‌స్వ‌తి న‌ది పుష్క‌రాలు.. ఈ ప్రాంతాల్లో భ‌క్తులు పుష్క‌ర స్నానాలు చేయ‌వ‌చ్చు..

పుష్క‌రాలు 12 ఏళ్ల‌కు ఒక‌సారి జ‌రుగుతాయ‌న్న విష‌యం తెలిసిందే. దేశంలోని అన్ని న‌దులకు పుష్క‌రాలు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలో మ‌నం ఏటా ఏదో ఒక న‌దికి చెందిన పుష్క‌ర ఉత్స‌వాల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇక ప్ర‌స్తుతం స‌ర‌స్వ‌తి న‌దీ పుష్క‌రాలు ప్రారంభం అయ్యాయి. దీంతో భ‌క్తులు ప‌విత్ర స్నానాలు ఆచ‌రించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే స‌ర‌స్వ‌తి న‌ది ఎక్క‌డ ప్ర‌వ‌హిస్తుంది, పుష్క‌ర స్నానం చేయాలంటే ఎక్క‌డికి వెళ్లాలి వంటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని బ‌ద్రినాథ్ అనే … Read more