సర్కోపెనియా (Sarcopenia) అంటే ఏమిటి ? దీన్ని మనం ఎలా అధిగమించాలి ?

సర్కోపెనియా అంటే వయసు పెరిగే కొద్దీ కండరాలు (Muscles) క్షీణించడం, బలహీనంగా మారడం. సాధారణంగా 40-50 ఏళ్లకు ప్రారంభమవుతుంది, కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే త్వరగా తక్కువ వయసులోనే వ‌స్తుంది. రామయ్య గారి పరిస్థితి (సర్కోపెనియా Example) రామయ్యగారు 55 ఏళ్లు, యంగ్‌. ఎప్పుడు పొలంలో చాలా కష్టపడ్డారు. కానీ వయసు పెరిగాక హాయిగా కూర్చోవాలనుకున్నారు. వ్యాయామం మానేశారు, పోషకాహారం పట్టించుకోలేదు. చిన్న పని చేసినా తీవ్ర అలసట, మెట్లు ఎక్కలేకపోవడం, కాళ్లు వణుకుతూ నడవడం, జారి … Read more