కట్టప్ప కూతురిని చూసారా ? అందంలో హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువేమి కాదు !

నటుడు సత్యరాజ్ అంటే వెంటనే చాలామంది కట్టప్ప కదా అని సమాధానం చెబుతారు. ఈ తమిళ నటుడు బహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర పోషించాక ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కోలీవుడ్ లో విలన్ గా కెరియర్ ప్రారంభించిన సత్యరాజ్.. ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాదు దక్షిణాదిలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఈయన పూర్తి పేరు రంగరాజ్ సుబ్బయ్య. సత్యరాజ్ భార్య పేరు మహేశ్వరి. … Read more