ఛాతి మధ్యలో ఉండే భాగాన్ని 1 నిమిషం పాటు ప్రెస్ చేసి చూడండి.. ఏం జరుగుతుందో తెలుసా..?
శరీరంలోని కొన్ని భాగాలను కొంత సేపు మసాజ్ చేయడం లేదా వాటిపై ఒత్తిడి కలగజేయడం ద్వారా పలు అనారోగ్యాలను నయం చేసుకోవచ్చని తెలుసుకోవొచ్చు..దానినే రిఫ్లెక్సాలజీ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే . దీన్నే ఆక్యుప్రెషర్ వైద్యం అని అంటారు.. అయితే ఏ భాగంలో మర్దనా చేస్తే ఏ అనారోగ్యం నుంచి ఉశమనం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని ఒక్కో పార్ట్ ను ప్రెస్ చేయడం వల్ల దాని ప్రభావం మరో అవయవ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇలా…