సముద్రపు ఉప్పు (కల్లుప్పు) వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?
సాధారణంగా మనం ఎక్కువగా సాల్ట్ ను ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఆ సాల్ట్ ను ఉపయోగించడం వల్ల ముప్పు తప్ప మరి ఏమి ప్రయోజనాలు లేవు. కాస్తోకూస్తో కల్లుప్పు ఆరోగ్యానికి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. దీనినే సీ సాల్ట్ అని కూడా అంటారు. ఆయుర్వేదం వైద్యం లో కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. కల్లుప్పు లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిదే. అయితే దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయానికి వస్తే… కల్లుప్పు … Read more









