సీరియల్ హీరోయిన్ల రెమ్యూనరేషన్.. ఒక్క రోజుకి ఎంత తీసుకుంటున్నారంటే..?
వెండితెరపై హీరోయిన్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో.. అదే స్థాయిలో బుల్లితెర హీరోయిన్స్ కి పాపులారిటీ ఉంటుంది. టెలివిజన్ చానల్లలో టీవీ సీరియల్స్ హవా ఎక్కువగా పెరిగిపోయింది. మన చిన్నతనం నుంచి ఇప్పటివరకు కూడా వాటి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదంటే అతిశయోక్తి కాదు. సినిమా స్థాయిని తలదన్నేలా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వినోదాన్ని పంచడంలో సీరియల్స్ ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. ప్రతి ఇంట్లో జరిగే సంఘటనలే సీరియల్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో మహిళలు వీటికి … Read more









