ఈ దేశం రాజ‌ధాని న‌గరాన్ని కాలి న‌డ‌క‌న చుట్టి రావ‌డానికి కేవ‌లం ఒక్క రోజు చాల‌ట తెలుసా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఉన్నాయ‌ని, వాటికి రాజ‌ధాని న‌గ‌రాలు కూడా ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఏ రాజ‌ధాని న‌గ‌రాన్న‌యినా మొత్తం చుట్టి వ‌చ్చేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంది. ఆ… ఎంతేమిటీ… వాహ‌నం ఉంటే రోజుల వ్య‌వ‌ధిలో కాలి న‌డ‌క‌న అయితే నెల‌ల వ్య‌వ‌ధిలో తిరిగి రావ‌చ్చు. అయితే ఇది క‌రెక్టే. కానీ మీకు తెలుసా..? ఆ దేశ రాజ‌ధాని న‌గ‌రాన్ని మాత్రం కేవ‌లం ఒక్క రోజులోనే తిరిగి రావ‌చ్చు. అది కూడా కేవ‌లం కాలి … Read more