శ‌నివారం నాడు ఈ 5 ప‌నులు చేయండి.. దుర‌దృష్టం పోతుంది..!

ఒకసారి, శని తగిలింది అంటే, ఏ పని కూడా పూర్తి కాదు. అనుకున్న పనులు ఏమి జరగవు. పైగా, ఎన్నో ఇబ్బందులు ప్రతిదానిలో కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, అటువంటి శనిగ్రహం ని, సంతోష పెట్టి, మీరు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే, ఇలా చేయండి. శనికి కోపం వచ్చిందంటే, కచ్చితంగా నాశనం చేస్తుంది. ఇదంతా జాతకంలో శని స్థానంపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయం మనకు తెలుసు. అయితే, ఇతర గ్రహాలు లానే శని కూడా … Read more