ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఎంతటి కోపం ఉన్నవారు అయినా సరే శాంతమూర్తులు అవ్వాల్సిందే..!
అదిశక్తి.. పలు అవతారాలు ఎత్తి రాక్షస సంహారం చేసింది. అన్ని రూపాలు దాదాపుగా ఉగ్రరూపమే అనేది అందరికీ తెలిసింది. అటువంటి మాయమ్మ దుర్గమ్మ శాంత రూపిణిగా ఉన్న దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా.. ఆ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం….. దుర్గాదేవి అంటేనే రక్కసుల పాలిట సింహస్వప్నం. అలాంటి దుర్గాదేవి శాంత స్వరూపమే శాంతదుర్గ. శాంతదుర్గ అన్న పేరు పురాణాలలో పెద్దగా ప్రస్తావనకి కనిపించదు. శాంతముని అనే రుషికి దుర్గామాత దర్శనమిచ్చింది కాబట్టి ఆమెకు శాంతదుర్గ అన్న పేరు … Read more









