Shirdi Sai Baba : షిరిడీకి రమ్మని బాబా పంపించే గుర్తులు.. ఇవి కనిపిస్తే తప్పకుండా షిరిడీకి వెళ్లండి..
Shirdi Sai Baba : బాబా భక్తులు ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా షిరిడీకి వెళ్లి బాబాను దర్శించుకోవాలని కోరుకుంటారు. షిరిడీకి వెళ్లి బాబాకు పూజలు చేయాలని, బాబా సమాధిని తాకాలని, బాబాగా గారి వస్త్రాలను తెచ్చుకోవాలని, బాబా గారు నడిచినటువంటి షిరిడీని చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే కొందరు అనుకోకుండానే షిరిడీని వెళ్తూ ఉంటారు. కొందరు ఎంత ప్రయత్నించినా కూడా షిరిడీని వెళ్లలేరు. షిరిడీకి వెళ్లాలంటే మనకు బాబా గారి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. … Read more









