శివలింగాన్ని పూజించే సమయంలో వాడకూడని 3 వస్తువులు.!
సోమవారాల్లో భక్తులు ఉపవాసం ఉండి, శివుడికి అభిషేకాలు చేయాలి. అనంతరం పార్వతీ దేవికి కుంకుమ పూజ చేయాలి. దీంతో వివాహిత స్త్రీలకు సౌభాగ్యం కలకాలం ఉంటుందని నమ్ముతారు. ఒకప్పుడు తులసి భర్త అయిన శంఖాసురుడనే రాక్షసున్ని శివుడు సంహరించాడట. దీని గురించి శివ పురాణంలో ఉంది. అప్పటి నుంచి తులసి ఆకులతో శివున్ని పూజించడం మానేశారు. ఇప్పటికీ అదే ఆచారం కొనసాగుతోంది. ఒక వేళ ఎవరైనా తులసి ఆకులతో పూజ చేస్తే వారికి అన్నీ అశుభాలే కలుగుతాయట. … Read more









