శివా చిత్రంలో జేడీ పాత్రలో ముందు ఆ నటుడిని అనుకున్నారా..?
ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతూ ఉంటేనే ఆ వ్యక్తికి పేరు గుర్తింపు ఉంటుంది. ఒకవేళ సినిమాలు లేకపోతే మాత్రం జనాలు మర్చిపోతారు.. కానీ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఈ డైరెక్టర్ ను సినిమాలు చేయకపోయినా కానీ జనాలు ఎంతో గుర్తు పెట్టుకుంటారు.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే రాంగోపాల్ వర్మ.. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా శివ.. ఈ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో మనందరికీ … Read more









