Shiva Reddy : అమెరికా వెళ్తే డబ్బులన్నీ కాజేసిన స్నేహితుడు.. శివారెడ్డి జీవితంలో పెద్ద నష్టం అదే..!
Shiva Reddy : మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన శివారెడ్డి తరువాత సినిమాల్లోనూ కమెడియన్‌గా నటించి అందరినీ మెప్పించారు. ఇప్పుడు ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కానీ తన కామెడీతో ఎంతో హాస్యం పండించగల దిట్ట ఈయన. అయితే అందరి జీవితాల్లోనూ ఎత్తు పల్లాలు ఉన్నట్లే శివారెడ్డి జీవితంలోనూ కష్టాలు చాలానే ఉన్నాయి. కానీ ఆయనకు వచ్చిన కష్టాలు పగవాళ్లకు కూడా రాకూడదు. తనను తన సొంత స్నేహితులే మోసం చేశారు. ఈ విషయాన్ని ఆయనే … Read more









