Shobhan Babu Son : శోభన్ బాబు కొడుకుని ఇండస్ట్రీకి రాకుండా చేసింది ఎవరు..?
Shobhan Babu Son : సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు తనదైన నటనతో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. అందాల నటుడిగా ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ హీరోకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. కేవలం హీరోయిజం మాత్రమే కాదు.. కథకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే నటించి అలరించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన.. కాస్త వయసు పెరగ్గానే సినిమాలకు దూరమయ్యారు. అయితే సహాయ నటుడిగా శోభన్ … Read more









