షాపింగ్ అతిగా చేస్తున్నారా.. ఈ లక్షణాలు ఉంటే మీకు ఆ వ్యాధి ఉన్నట్లే..!
షాపింగ్ చేయడం అంటే మహిళలకు చాలా ఇష్టం. షాపింగ్ అంటే చాలు… ఎక్కడ లేని ఉత్సాహం అంతా బయటకు వస్తుంది. అయితే ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఎవరికైనా సరే షాపింగ్ ఒక ఔషధం మాదిరిగా పనిచేస్తుందని సైంటిస్టులు గతంలోనే చెప్పారు. కానీ షాపింగ్ చేయడం మంచిదే కదా, ఒత్తిడి తగ్గుతుంది కదా.. అని చెప్పి అదే పనిగా షాపింగ్ చేయరాదు. దీంతో ప్రయోజనాలు కలగకపోగా నష్టాలే కలుగుతాయి. అతి షాపింగ్ వల్ల ఆర్థిక సమస్యలే కాదు, మానసిక సమస్యలు … Read more









