మీ భుజాలు ఎల్ల‌ప్పుడూ స‌రైన ఆకృతిలో ఉండాలంటే ఇలా చేయండి..!

చేతులు ముందు పెట్టుకొని దీర్ఘకాలం కూర్చునే వారికి గూని భుజాలు ఏర్పడే ప్రమాదముంది. అనేక గంటలు ఎక్కువ సేపు ఒకే పొజిషన్ లో కూర్చునే వారికి గుండ్రటి భుజాలు ఏర్పడతాయి. ఎప్పటికపుడు పొజిషన్లు మారుస్తూ మధ్య మధ్యా నడక సాగిస్తుంటే వెన్ను నొప్పి, గూని వీపు మొదలైన సమస్యలు ఏర్పడకుండా వుంటాయి. గూని భుజాలను సరి చేసుకోడానికి కొన్ని వ్యాయామాలు ఇవ్వబడ్డాయి. ఛాతీ, వీపుల ధృఢత్వాన్ని ఎప్పటికపుడు పెంచుకోవడం ప్రధానం. గూనిగల వీపు లేదా భుజాలు ఛాతీ … Read more