జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

ఏమీ తెలియని చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందిన చైల్డ్ ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. కొన్ని సినిమాల్లో అయితే కీలక పాత్రధారులుగా చైల్డ్ ఆర్టిస్టులే ఎక్కువగా ఉంటారు. కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు తెలుగు వాళ్ళు కాకపోయినప్పటికీ మన ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటారు. అలా తెలుగు వాళ్ళ మనసుని గెలుచుకున్న చైల్డ్ ఆర్టిస్టులలో శ్రియా శర్మ ఒకరు. అప్పట్లో చాలా ఫేమస్ అయిన ఈ చిన్నారి చిరంజీవి, … Read more