అప్పట్లో సమంత – సిద్ధార్థ్ విడిపోవడం వెనక అసలు కారణం తెలిస్తే షాక్ !
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైన సమంత… ప్రస్తుతం అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. ఏ ఛాన్స్ వచ్చినా వదులుకోకుండా అన్ని సినిమాలు చేసిన సమంత… ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఫుల్ బిజీగా ఉంది. అయితే తన భర్త నాగచైతన్యకు సమంత విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే నాగచైతన్యను ప్రేమించక ముందే సమంత, హీరో సిద్ధార్థ మధ్య ప్రేమాయణం … Read more









