సమంత టు ఆదితి సిద్దార్థ్ లవ్ అండ్ బ్రేకప్ చెప్పిన హీరోయిన్స్ లిస్ట్
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలా కొనసాగిన సిద్ధార్థ్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కనిపించడం లేదు. అయితే ఆయన పేరు ఒకప్పుడు సినీ వర్గాల్లో ఎక్కువగా వినిపించేది. దీనికి ప్రధాన కారణం సమంత అని చెప్పవచ్చు. సమంత ఒకప్పుడు సిద్ధార్థతో ప్రేమాయణం నడిపి అతని వ్యక్తిత్వం నచ్చకపోవడంతో బ్రేకప్ చెప్పింది. కానీ సిద్ధార్థ కేవలం సమంత తోనే ప్రేమాయణం నడిపాడని మనందరం అనుకుంటాం.. కానీ ఆయన బ్రేకప్ చెప్పిన హీరోయిన్ల లిస్ట్ చాలానే ఉంది. అది ఏంటో … Read more









