Signature : ఇన్నాళ్లుగా మీరు చేస్తున్న సంత‌కం త‌ప్పు అని మీకు తెలుసా..? వాస్తు ప్ర‌కారం సంత‌కం ఇలా పెడితే.. డబ్బుకు లోటు ఉండ‌దు..!

Signature : ఆర్థిక స‌మ‌స్య‌లు అనేవి స‌హ‌జంగానే చాలా మందికి ఉంటాయి. కొంద‌రికి డ‌బ్బు అస‌లు చేతిలో నిల‌వ‌దు. ఎంత సంపాదించినా డ‌బ్బు ఏదో ఒక రూపంలో ఖ‌ర్చు అవుతూనే ఉంటుంది. ఇక కొంద‌రికి అస‌లు సంప‌ద క‌ల‌గ‌దు. ఎప్ప‌టికీ స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాడుతుంటారు. అలాంటి వారు వాస్తు ప‌రంగా కొన్ని సూచ‌న‌లు పాటిస్తే ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ముఖ్యంగా చేసే సంత‌కంలో వాస్తు ప‌రంగా మార్పులు చేసుకోవాలి. చాలా మంది త‌మ సిగ్నేచ‌ర్ల‌ను భిన్న … Read more