సిల్క్ దుస్తులను ఇలా శుభ్రం చేయండి..!
సిల్క్ చీరలకి, డ్రస్సులకు అంటిన గ్రీజు, నూనె మరకలు వదిలించడానికి వాటిని ఒక బకెట్ నీళ్ళలో కొన్ని చుక్కలు షాంపూ వేసి నానబెట్టండి. కాసేపటి తరువాత ఉతికితే మరకలు మాయమవుతాయి. బట్టలకు తారు అంటితే, తారు తొలగించి, తరువాత మరక ఉన్న చోట యూకలిప్టస్ నూనెతో రుద్దితే మరక పోతుంది. బట్టలకు అంటిన చూయింగ్ గమ్‌ను గంజిపొడితో రుద్ది తొలగించవచ్చు. లేదా గమ్ ఉన్న చోట పైన పేపర్‌వేసి వేడిగా ఉన్న ఇస్త్రీపెట్టెను పైనపెడితే పేపర్‌కు అంటుకొని … Read more









