ఎలాంటి ఆప‌ద‌లు ఉన్నా ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే విజ‌యం మీ సొంత‌మ‌వుతుంది..!

ఒక్కో దేవాలయం ఒక్కో ప్రత్యేకత. సాధారణంగా దేవాలయాలు తూర్పు అభిముఖంగా ఉంటాయి. తూర్పుద్వారం గుండాలోనికి వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. అయితే ఈ దేవాలయంలో పశ్చిమాభికంగా ఉన్న గోపురం గుండా లోనికి వెళ్లి స్వామిని దర్శించుకోవాలి. దీనివల్ల ఈ దేవాలయం దర్శించినవారికి విజయప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఆ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం. తెలుగువారి ఇష్టదైవాలలో నరసింహస్వామి ఒకరు. దేశంలో మరే ప్రాంతానికీ తీసిపోని విధంగా తెలుగు నేల మీద అద్భుతమైన నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. అటువంటి వాటిలో … Read more