Sindhu Tolani : మన్మథ హీరోయిన్ సింధు తులాని ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాకవుతారు..!
Sindhu Tolani : చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో ఐతే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సింధు తులాని ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది. తమిళంలో శింబుతో చేసిన మన్మథ సినిమాతో ఆమె యూత్ ఆడియెన్స్ కి హాట్ ఫేవరెట్ అయ్యింది. బక్క పలచని ఈ భామ తన అందచందాలతో ఆడియెన్స్ ని అలరించింది. తెలుగులో అతనొక్కడే, గౌతమ్ ఎస్.ఎస్.సి, హరే రామ్, బతుకమ్మ సినిమాల్లో లీడ్ రోల్ లో నటించింది సింధు … Read more









