Sid Sriram : బాబోయ్ సింగర్ సిద్ శ్రీరామ్ ఒక్కో పాటకు అంత రెమ్యునరేషన్ అందుకుంటాడా..!
Sid Sriram : తెలుగు వాడు కాకపోయినా ఎక్కువ సూపర్ హిట్స్ తెలుగులోనే అందుకున్న సింగర్ సిద్ శ్రీరామ్. ఈయన పాటకు పరవశించని వారు ఉండరు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈయన హవానే నడుస్తోంది. ఏ పాట విన్నా సిద్ శ్రీరామ వాయిస్సే. ఇటీవల మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలో కళావతి సాంగ్ కూడా పాడింది సిద్ శ్రీరామ్. అతని పాటలో ఏదో తెలియని తీయదనం ఉంటుంది. సిద్ పాట వింటే వెంటనే అలా కనెక్ట్ … Read more