సైనస్ సమస్య నుంచి బయట పడేసే అద్భుతమైన చిట్కాలు..!
సైనసైటిస్ సమస్య ఉన్న వారి బాధ వర్ణనాతీతం. ఎన్ని మందులు వాడినా ఫలితం శూన్యం. తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపే చికిత్సలే లేవు. వాతావరణ మార్పులు జరిగినప్పుడల్లా సైనసైటిస్ సమస్య మొదలవుతుంది. మళ్లీ మళ్లీ వస్తూ దీర్ఘకాలం వేధించే ఈ సమస్యతో కాలం వెళ్లదీస్తున్న వారు చాలా మందే ఉంటారు. అయితే సైనస్ సమస్యకు చింతించాల్సిన పనిలేదు. కింద సూచించిన విధంగా పలు చిట్కాలను పాటిస్తే సైనస్ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి … Read more









