సీతమ్మ తనువు చాలించిన ప్రదేశం ఎక్కడ ఉందంటే..?
సీతమ్మ తనువు చాలించిన ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు .. అలహబాద్ మరియు వారణాసిలను కలిపే రెండవ జాతీయ రహదారికి సుమారు 4 కి. మీ. దూరంలో దక్షిణాన ఉంటుంది. రెండో జాతియ రహదారి పైన ఉన్న జంగిగంజ్ నుండి 14 కి.మీ ప్రయాణం చేస్తే అక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని సీత సమాహిత్ స్థల్ అని సీత మారి అని పిలుస్తారు. సీతా సమాహిత్ స్థల్ లో చూడటానికి ఒకే ఒక గుడి … Read more









