Sitara Ghattamaneni : మహేష్ కుమార్తె సితారకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..?
Sitara Ghattamaneni : మహేష్ బాబు ముద్దుల తనయ సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. చిన్నప్పటి నుండే తనలోని టాలెంట్‌ని మెల్లగా బయటపెడుతూ అశేష ప్రేక్షకాదరణ పొందింది. సితార తన తండ్రికి సంబంధించిన సినిమాలలోని పాటలు పాడడం, డ్యాన్స్‌లు చేయడంతో బాగా పాపులర్ అయింది. ఇటీవల పెన్నీ ప్రమోషనల్ సాంగ్‌లో సితార నటించి మెప్పించిన విషయం తెలిసిందే. సితార పర్‌ఫార్మెన్స్‌కి చాలా మంది ఫిదా అయ్యారు. ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ అని … Read more









