సీతారామం ని నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగానే తీసారా ?

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ సీతారామం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఒక సాధారణ చిత్రంగా ఏ అంచనాలు లేకుండా విడుదలైంది సీతారామం చిత్రం. మంచి కథను ఎంతో సున్నితంగా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు హనూ రాఘవపూడి. సీతారామంలో సీత పాత్రలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇక రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయారు. ఎవరూ లేని ఓ సైనికుడు దేశంపై చూపించే … Read more