చ‌ర్మం బాగా పొడిబారుతుందా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

నలభైలోకి వచ్చాక చర్మంలో ఉండే కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని వల్ల చర్మంపై తేమ తగ్గి చర్మం పొడిబారడం మొదలవుతుంది. దీనివల్ల వయసు పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. చర్మం పొడిబారితే దాని వయస్సు పెరుచ‌ర్మం బాగా పొడిబారుతుందా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..! గుతున్నట్టు లెక్క. అందుకే చర్మం పొడిబారకుండా ఎల్లప్పుడూ తేమగా ఉంచుకోవాలి. దానికోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. పొడిబారిన చర్మంపై ముడుతలు ఏర్పడి మరింత చికాకుని కలిగిస్తాయి. అదొక్కటే కాదు వయస్సు పెరుగుతున్న కొద్దీ … Read more