చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి బెస్ట్ ఆప్ష‌న్‌.. ల‌వంగాలు..!

ల‌వంగాల‌ను మనం వంట‌ల్లో త‌రచూ ఉప‌యోగిస్తుంటాం. ముఖ్యంగా వెజ్ లేదా నాన్ వెజ్ మ‌సాలా వంట‌కాల్లో ల‌వంగాల‌ను వేస్తుంటారు. అయితే ఆయుర్వేదం ప్ర‌కారం ల‌వంగాల్లో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు ఉన్నాయి. ల‌వంగాల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా భోజ‌నం చేసిన అనంత‌రం చిన్న ల‌వంగం ముక్క‌ను అలాగే నమిలి తినాలి. దీంతో ప‌లు లాభాలు పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ల‌వంగాల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల ల‌వంగాల‌ను … Read more