Skin Rashes : ఈ చ‌ర్మ స‌మ‌స్య‌లు మీకు ఉన్నాయా.. అయితే కార‌ణాలు ఏమిటో తెలుసుకోండి..!

Skin Rashes : మ‌న శ‌రీరంలో అనేక ప‌నులు స‌క్ర‌మంగా జ‌ర‌గాలన్నా.. శ‌రీర అవ‌య‌వాల‌కు పోష‌ణ అందాల‌న్నా.. మ‌నం అనేక పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాల్సిందే. ఈ క్ర‌మంలోనే ప‌లు విట‌మిన్లు మ‌న శ‌రీరానికి పోష‌ణ అందించ‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని ర‌కాల విటమిన్లు అంద‌క‌పోతే.. మ‌న‌కు ప‌లు ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ పొడిగా ఉంటుందంటే అందుకు విట‌మిన్ ఎ లోపం కార‌ణం కావ‌చ్చు. … Read more