మీ చర్మం మంచి రంగుతో నిగారింపు రావాలంటే.. ఈ చిట్కాలను పాటించండి..!
మీ చర్మం ఇప్పుడు వున్న రంగు కంటే కాస్త మంచి రంగు లోకి రావాలనుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్ ని చూడాల్సిందే. ఇలా కనుక ఫాలో అయితే మీరు మరెంతో అందంగా ఉంటారు. మరి ఈ చిట్కాలపై ఒక లుక్ వేసేయండి మరి. నిమ్మరసం, పచ్చి బంగాళాదుంప రసం తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. పుదీనా ఆకులు తీసుకుని మెత్తగా బ్లెండ్ చెయ్యండి. ఆ తర్వాత … Read more









